ఇండిగో సంక్షోభం భారీ మోసం.. ఇందులో కేంద్రం కుట్ర ఉండొచ్చు: కేజ్రీవాల్

దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసుల రద్దు, జాప్యం కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీని వెనుక ‘భారీ మోసం’ ఉన్నదని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.