బార్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ ఎలక్షన్లలో..రిజర్వేషన్లు కావాలి

రాష్ట్ర బార్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ ఎలక్షన్స్‌‌‌‌లో తమకు రిజర్వేషన్లు కల్పించాలంటూ మహిళా అడ్వొకేట్స్ హైకోర్టు బార్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌ వద్ద ఆందోళన చేశారు. బార్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ ఎన్నికల్లో తమకు 30 శాతం రిజర్వేషన్‌‌‌‌ కల్పించాలని డిమాండ్‌‌‌‌ చేశారు.