కబ్జాదారుల నుంచి తమ భూమిని రక్షించి తమకు పట్టాలు ఇప్పించాలని కోరుతూ రైతు కమిషన్ను ఓ వృద్ధ మహిళ రైతు ఆశ్రయించింది. వరంగల్ జిల్లా మామునూర్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో వందల ఎకరాల భూములను భూకబ్జాదారులు ఆక్రమించుకున్నారని సదరు వృద్ధ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.