రూ. 92 కోట్ల నక్సల్స్ ఆస్తులు స్వాధీనం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం
2026 మార్చి 31 వరకు దేశాన్ని నక్సల్స్ రహితంగా మార్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశంలో నక్సల్ కార్యకలాపాల ఆర్థిక మూలాలను కేంద్ర ప్రభుత్వం బలంగా దెబ్బ...