ఈ కానిస్టేబుల్ ఇళ్లు చూస్తే కళ్లు జిగేల్.. అక్రమ సంపాదనతో భారీ భవంతి, ఈడీ దర్యాప్తుతో వెలుగులోకి..!

ఇటీవల 3 రాష్ట్రాల్లో ఈడీ నిర్వహించిన దాడుల సందర్భంగా.. యూపీ కానిస్టేబుల్ ఆస్తులు బయటికి వచ్చాయి. కేవలం నెలకు రూ.40 వేలు సంపాదించే సాధారణ కానిస్టేబుల్‌కు లగ్జరీ బంగ్లాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దగ్గు సిరప్‌లను అక్రమంగా నిల్వ చేయడం, మళ్లించడం, అక్రమ రవాణా చేయడంలో అలోక్ ప్రమేయం ఉన్నందుకు ఆ కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేసి విచారణ జరపగా అతడి అవినీతి చిట్టా మొత్తం బయటికి వచ్చింది.