వచ్చే నెల 15లోగా టిడ్కో ఇళ్లు అందజేత

తాడేపల్లిగూడెంలో నిర్మాణ ంలో ఉన్న టిడ్కో గృహ నిర్మాణాలను పూర్తిచేసి వచ్చే నెల 15 లోగా అప్పగించాలని ఎల్‌అండ్‌టీ అధికారులను టిడ్కో ఎండీ సునీల్‌ కుమార్‌ రెడ్డి ఆదేశించారు.