సమస్యలు పరిష్కరించాలని బీడీ కార్మికుల ధర్నా

తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ బీడీ కార్మికులు గురువారం ఐఎఫ్​టీయూ ఆధ్వర్యంలో ఆర్మూర్ లోని మోడ్రన్ బీడీ కంపనీ ముందు ధర్నా నిర్వహించారు.