ఎలక్షన్ డ్యూటీ ఆఫీసర్లు పారితోషికం పెంపు : సెక్రటరీ ఎన్.శ్రీధర్
గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి చెల్లించాల్సిన పారితోషికం రేట్లను పెంచుతూ పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్ ఉత్తర్వులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.