H-1B visa: హెచ్1బీ వీసాదారులకు కొత్త రూల్.. వీసా అపాయింట్‌మెంట్స్ వాయిదా..

హెచ్‌1బీ వీసాకు దరఖాస్తు చేసుకునే విదేశీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు తీసుకోవాలనుకునే హెచ్4 వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాల గురించి అమెరికా విదేశాంగ శాఖ కొత్త నిబంధనను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.