Abhishek Sharma: దాయాది దేశంలో టీమిండియా ఓపెనర్ హవా.. పాకిస్థాన్‌లో "గూగుల్ మోస్ట్ సెర్చింగ్ అథ్లెట్" అభిషేక్ శర్మ

భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ పాకిస్థాన్ గూగుల్ సెర్చ్ లో సత్తా చాటాడు. 2025 ఏడాది పాకిస్థాన్ లో " గూగుల్ మోస్ట్ సెర్చింగ్ అథ్లెట్" లిస్ట్ వచ్చేసింది. ఈ లిస్ట్ లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ అగ్ర స్థానంలో ఉండడం విశేషం.

Abhishek Sharma: దాయాది దేశంలో టీమిండియా ఓపెనర్ హవా.. పాకిస్థాన్‌లో