ప్రచార హోరు.. ముగిసిన తొలివిడత ప్రచారం

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత ప్రచారం మంగళవారం ముగిసింది. ప్రచారానికి చివరి రోజు కావడంతో ఉమ్మడి జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల నాయకులతో ప్రచారం హోరెత్తింది.