టాస్ తో వరించిన అదృష్టం.. షాద్ నగర్ లో ఉత్కంఠ రేపిన సర్పంచ్ ఎన్నిక..

తెలంగాణలో హోరాహోరీగా జరిగిన తొలిదశ పంచాయితీ ఎన్నికల్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావడంతో టాస్ వేసి సర్పంచ్ ఎవరన్నది డిసైడ్ చేయాల్సి వచింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్