Sanskrit University: ఇద్దరు సంస్కృత వర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల అరెస్టు

తిరుపతిలోని జాతీయ సంస్కృత వర్సిటీలో విద్యార్థినిపై లైంగిక వేధింపుల కేసులో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు డాక్టర్‌ లక్ష్మణకుమార్‌, డాక్టర్‌ శేఖర్‌రెడ్డిని పోలీసులు మంగళవారం సాయంత్రం అరెస్టు చేశారు.