పైసల్ వాపస్ ఇయ్యుండ్రి.. తొలివిడత ఓడిన సర్పంచ్ అభ్యర్థుల డిమాండ్

తొలివిడుత పంచాయతీ ఎన్నికలు గ్రామాల్లో కొత్త తలనొప్పి తెచ్చి పెట్టాయి. భారీగా ఖర్చు పెట్టి, మందు, పైసలు పంచి ఓడిపోయినోళ్లు కొత్త రాగం అందుకున్నారు.