నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ ఫార్మా సంస్థలను ఆధునీకరించలేం : ఎంపీ రామ సహాయం ప్రశ్నకు కేంద్రం సమాధానం

నష్టాల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ ఫార్మా సంస్థలను ఆధునీకరించేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వాటిని మూసివేయడం లేదా ప్రైవేటుపరం చేయడమే తమ ఆలోచన విధానమని పేర్కొంది. అందులో భాగంగానే ఇండియన్‌‌‌‌‌‌‌‌ డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ ఫార్మాస్యూటికల్స్‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌ (ఐడీపీఎల్‌‌‌‌‌‌‌‌)ను మూసివేస్తు