అమిత్ షా ప్రెజర్లో ఉన్నారు.. ఓట్ చోరీపై చర్చకు మేం రెడీ

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రెజర్లో ఉన్నారని, లోక్సభలో తాను వేసిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలేక ఆందోళనకు గురయ్యారని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. అమిత్ షా భాష కూడా సరిగ్గా లేదని, అబద్ధాలు వల్లెవేస్తున్నారని ఆయన మండిపడ్డారు.