ఓటెత్తిన పల్లె జనంతొలి విడత పంచాయతీల్లో భారీగా పోలింగ్

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో గురువారం తొలి విడత పంచాయతీల్లో భారీగా పోలింగ్​నమోదైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. సమస్యాత్మక కేంద్రాలతోపాటు అన్ని పోలింగ్​సెంటర్ల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.