క్రమశిక్షణ అలవాటైతే యూనిఫామ్ సర్వీసుల్లో చేరడం ఈజీ : నవీన్ నికోలస్
స్కూల్ స్థాయి నుంచే బ్యాండ్ పోటీల్లో పాల్గొనడంతో విద్యార్థుల్లో లీడర్‌షిప్ క్వాలిటీస్, ధైర్యం, క్రమశిక్షణ అలవడుతాయని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ అన్నారు.