Messi Tour: హైదరాబాద్‌కి మెస్సీ ఫీవర్.. ఫొటో దిగాలంటే రూ. 10 లక్షల టికెట్.. సాయంత్రం మ్యాచ్
మెస్సీ మెరిసి...ఫ్యాన్స్ మురిసి! యస్. ఇవాళే ఫుట్ బాల్ సూపర్‌స్టార్, వరల్డ్ కప్ విజేత లియోనెల్ మెస్సీ హైదరాబాద్‌లో అడుగు పెడుతున్నారు. కాలు కాలు కదిపి ఆయనతో ఫుట్ బాల్ మ్యాచ్ ఆడడానికి సీఎం రేవంత్ సై అంటున్నారు. ఇటు మెస్సీ మెస్మరైజింగ్ ఫుట్‌బాల్ గేమ్‌కు తెర లేస్తుంటే...అటు బీజేపీ, కాంగ్రెస్ మధ్య పొలిటికల్ ఫుట్ బాల్ మ్యాచ్ షురూ అయింది. ఇక మెస్సీ ఫీవర్‌తో హైదరాబాద్ ఊగిపోతోంది.
డిసెంబర్ 13, 2025
0