త్వరలో 294 వాహనాల వేలం.. అభ్యంతరాలుంటే చెప్పుకోండి

చేవెళ్ల, వెలుగు: మొయినాబాద్ పోలీస్‌‌ స్టేషన్‌‌ ప్రాంగణంలో వివిధ కేసుల్లో పట్టుబడిన, వదిలివేసిన, క్లెయిమ్ చేయని 294 వాహనాలను ఉన్నాయని, వాటిని ఆన్‌‌లైన్‌‌ ద్వారా వేలం వేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని సైబరాబాద్ పోలీసులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.