శివరాజ్ పాటిల్ మృతి కాంగ్రెస్‌కు తీరని లోటు.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

నైతిక విలువలు, హుందాతనంతో రాజకీయాలు నడిపిన మహోన్నత వ్యక్తి శివరాజ్ పాటిల్ (Shivraj Patil) మృతి దేశానికి, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు.