Road Accident: మెదక్ జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..

ఇటీవల కాలంలో ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని కఠిన నియమాలు అమలు చేస్తున్నా.. ఈ ప్రమాదాలను అరికట్టలేకపోతున్నారు. మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.