పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు

పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న పాతపట్నం మండలం పాసిగంగుపేటకు చెందిన గేదల మరళీకృష్ణ అలియస్‌ మురళి ఆచూకి కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.