ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీలు

పలువురు ఐఎఫ్‌‌ఎస్‌‌ అధికారులను ప్రభుత్వం బుధవారం బదిలీ చేసింది. యాదాద్రి డీఎఫ్‌‌వో ఐ.పద్మజారాణిని సిద్ధిపేట జిల్లా డీఎఫ్‌‌వోగా ట్రాన్స్​ఫర్​ చేశారు.