ఫ్రిజ్ పేలిన ఘటనలో విషాదం.. చికిత్సపొందుతూ తల్లి, కొడుకు మృతి

ఫ్రిజ్ కంప్రెసర్ పేలిన ఘటనలో తల్లి, కొడుకు మృతిచెందిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది. బాధిత కుటుంబం తెలిపిన మేరకు.. ధరూర్ మండల కేంద్రంలో రెండు రోజుల కింద ఇంట్లో ఫ్రిజ్ కంప్రెసర్ పేలడంలో ఇద్దరు మహిళలు, ఆరు నెలల బాలుడు తీవ్రంగా గాయపడ్డారు.