IND vs SA: జట్టుకు భారంగా కెప్టెన్: ఐపీఎల్‌లో ఆల్ టైమ్ రికార్డ్.. టీమిండియాలో అట్టర్ ఫ్లాప్

2025లో సూర్య టీ20 గణాంకాలు ఘోరంగా ఉన్నాయి. ఆడిన 16 ఇన్నింగ్స్ ల్లో ఒక్క మ్యాచ్ లో కూడా హాఫ్ సెంచరీ మార్క్ అందుకోలేకపోయాడు. వీటిలో మూడు డకౌట్ లు ఉన్నాయి. నాలుగు సార్లు సింగిల్ డిజిట్ కే ఔటయ్యాడు.