సర్పంచ్ నుంచి ఎమ్మెల్సీ దాకా.. పాలిటిక్స్ లో చక్రం తిప్పిన సింగరేణి కార్మికులు

సింగరేణి కార్మికులు, ఉద్యోగులు రాజకీయాల్లోనూ తమదైన ముద్ర వేశారు. సర్పంచ్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగానే కాకుండా మంత్రి పదవులు సైతం చేపట్టారు. ఉద్యోగ, కార్మిక సంఘాల్లోనూ కీలకంగా వ్యవహరించారు. కొందరు జాతీయస్థాయి పదవుల్లో ఉన్నారు.