Ap Smart Ration Cards : బిగ్ అలర్ట్.. రేషన్ కార్డులు ఉన్నవారికి మూడు రోజులే ఛాన్స్..

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ పంపిణీ విషయంలో పారదర్శకత కోసం స్మార్ట్ కార్డులను అందిస్తోంది. క్యూఆర్‌తో కూడిన స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ ఆగష్టు నుంచి జరుగుతున్నప్పటికీ ఇంకా వేల మంది తీసుకోలేదు. దీనిపై ప్రభుత్వం మరోసారి ప్రజలను అలర్ట్ చేసింది.