బాస్కెట్‌ బాల్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

నగరంలోని కర్నూలు క్లబ్‌ ఆవరణంలో ఏర్పాటు చేసిన భూషణ్‌రావు స్మారక బాస్కెట్‌ బాల్‌ ఇన్విటేషన్‌ టోర్నమెంట్‌ను రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ శుక్రవారం ప్రారంభించారు