ఆటలతోనే ఆరోగ్య తెలంగాణ.. బెస్ట్ బౌలర్‌గా వీ6 వెలుగు క్రికెటర్ శ్రీకాంత్
స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెలంగాణ (ఎస్‌జేఏటీ) నిర్వహించిన జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ (జేపీఎల్) రెండో సీజన్ సక్సెస్‌ఫుల్‌గా..