Domestic Violence: ఫోన్‌ మాట్లాడొద్దన్నాడని చంపేసింది!

సెల్‌ఫోన్‌ అతిగా మాట్లాడొద్దని మందలించిన భర్తపై భార్య గొడ్డలితో దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన భర్త కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు..