మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి ఫుడ్‌బాల్ మ్యాచ్.. అభిమానులకు పోలీసుల కీలక సూచన!

GOAT ఇండియా టూర్ 2025'లో భాగంగా డిసెంబర్ 13న ప్రపంచ ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మేస్సీ హైదరాబాద్ రానున్నారు. ఈ నేపథ్యంలో ఆరోజు సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆయన ఫ్రెండ్లీ ఫుడ్‌బాల్ మ్యాచ్ ఆడనున్నారు. అయితే ఈ మ్యాచ్ చేసేందుకు భారీగా అభిమానులు వచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. కేవసం ఎంట్రీ పాసులు ఉన్న అభిమానులు మాత్రమే స్టేడివం వద్దకు రావాలని కోరారు.