ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండో విడతపోలింగ్ కు రెడీ

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ నెల 14న జరిగే రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. అధికారులు పోలింగ్​కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. సర్పంచ్, వార్డ్ మెంబర్ స్థానాలకు అనుగుణంగా పోలింగ్ నిర్వహించేందుకు అవసరమైన సిబ్బందిని నియమించారు.