సెప్టిక్ ట్యాంక్ వర్కర్ల కోసం ‘నమస్తే’ ప్రోగ్రాం : మేయర్ గుండు సుధారాణి
డీస్లడ్జింగ్ ఆపరేటర్లు సెప్టిక్ ట్యాంక్ వర్కర్లు నమస్తే (నేషనల్ ఆక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఏకో సిస్టమ్) కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి సూచించారు.