Arunachal Pradesh : లోయలో పడ్డ ట్రక్కు.. 21 మంది కార్మికులు మృతి

ఈ మధ్య కాలంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎవరో చేసిన పాపానికి మరెవరో బలైనట్లు డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల అమాయకు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అరుణాచల్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.