గెలిపించిన లాటరీ.. ఒక్క ఓటుతో విక్టరీ!

వెలుగు, నెట్​వర్క్​:ఒక్క ఓటే కదా ? అని తేలిగ్గా తీసుకుంటాం. కానీ పలు గ్రామాల్లో ఆ ఒక్క ఓటే విజేతను తేల్చింది. ప్రత్యర్థి కంటే ఆ ఒక్క ఓటు సైతం ఎక్కువ రాని చోట్ల.. అంటే ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులకు సరిసమానం ఓట్లు వచ్చిన చోట్ల లాటరీ ద్వారా విజేతను ఎంపిక చేయాల్సి వచ్చింది.