Dhurandhar: బిగ్ షాక్.. బాక్సాఫీస్ను శాసిస్తున్న ‘ధురంధర్’ బ్యాన్.. అసలు కారణమిదే!

ఈ క్రమంలోనే ‘ధురంధర్’ మూవీ ఆరు గల్ఫ్ దేశాల్లో బ్యాన్ చేసినట్లు బాలీవుడ్ మీడియా వెల్లడించింది. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా మూవీని తెరకెక్కించడం వల్లే బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియాతో పాటు UAE వంటి దేశాల్లో నిషేధించబడిందని సినీ వర్గాల్లో టాక్ ఉంది.