ఇండిగో సంక్షోభం ఎఫెక్ట్.. విమాన చార్జీలపై మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన..

శుక్రవారం ( డిసెంబర్ 12 ) పార్లమెంట్ లో మాట్లాడుతూ విమాన చార్జీల పెరుగుదలపై కీలక ప్రకటన చేశారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఏడాది పొడువునా విమాన టికెట్ ధరలపై పరిమితి విధించడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు