Telangana Local Body Elections: 35 ఏళ్ళ తర్వాత ఆ పంచాయితీలో కాంగ్రెస్ జెండా ఎగిరింది..

గురువారం ( డిసెంబర్ 11 ) జరిగిన తెలంగాణ పంచాయితీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. రాష్ట్రంలో మెజారిటీ పంచాయితీల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధించిన క్రమంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు