IND vs SA: ప్రతి మ్యాచ్ అభిషేక్‌పై ఆధారపడలేం.. తప్పంతా నాది, గిల్‌దే: సూర్యకుమార్ యాదవ్

బ్యాటింగ్ లో తిలక్ వర్మ, బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి తప్పితే చెప్పుకోవడానికి ఏమీ లేదు. భారత ఓటమికి కారణం కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభమాన్ గిల్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మ్యాచ్ తర్వాత ఓటమికి బాధ్యత వహిస్తూ సూర్య కామెంట్స్ చేశాడు.