అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. శుక్రవారం చండ్రుగొండలో కాంగ్రెస్ కార్యకర్తల తో కలిసి ఆయా గ్రామ వీధుల వెంట బైక్ ర్యాలీ నిర్వహించి ప్రచారం చేశారు.