Hyderabad: నయా ఎక్స్‌ప్రెస్ వే.. బంజారాహిల్స్ రోడ్డు నంబర్12 నుంచి గచ్చిబౌలి శిల్పా లేఅవుట్ వరకు నిర్మాణం..

హైదరాబాద్ మహా నగరంలోమరో కొత్త ఎక్స్‌ప్రెస్ వే కు అడుగులు పడుతున్నాయి. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12 నుంచి గచ్చిబౌలిలోని శిల్పా లేఅవుట్ వరకు ఆరు లైన్ల ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.