ఇండిగో ఇష్యూ.. నలుగురు ఆఫీసర్ల తొలగింపు : డీజీసీఏ

ఇటీవల ఇండిగో విమానాల ఆలస్యం, రద్దు పరిస్థితుల నేపథ్యంలో నలుగురు ఫ్లైట్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్లను డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ సివిల్‌‌‌‌‌‌‌‌ ఏవియేషన్‌‌‌‌‌‌‌‌(డీజీసీఏ) శుక్రవారం తొలగించింది. అయితే, ఏ కారణంగా వారిని డిస్మిస్‌‌‌‌‌‌‌‌ చేశారనేదానిపై మాత్రం డీజీసీఏ క్లారిటీ ఇవ్వలేదు.