ప్రశాంత వాతావరణంలో మొదటి విడత ఎన్నికలు

జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నట్లుగా ఎస్పీ మహేష్‌ బి. గితే తెలిపారు.