పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
తొలివిడుల స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా వేములవాడ మండలంలోని చీర్ల వంచ ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాన్ని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ గురువారం పరిశీలించారు.