రోహింగ్యాలపై వ్యాఖ్యలు.. చీఫ్ జస్టిస్‌కు మద్దతుగా 44 మంది మాజీ న్యాయమూర్తులు

రోహింగ్యాల అంశంపై భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్దేశపూర్వక ప్రచారాన్ని దేశంలోని 44 మంది సుప్రీంకోర్టు, హైకోర్టు మాజీ న్యాయమూర్తులు తీవ్రంగా ఖండించారు.