Gujarat: ఓ అమ్మాయిపై ఇద్దరి స్నేహితులు మక్కువ.. చివరికేమైందంటే..!

గుజరాత్‌లో దారుణం జరిగింది. ఇద్దరు స్నేహితులు ఒకే అమ్మాయిను ఇష్టపడ్డారు. ఇది ఒకరికి రుచించలేదు. అంతే అడ్డుగా ఉన్న స్నేహితుడిని అంతమొందించాడు. ఈ ఘటన నఖత్రానాలోని మురు గ్రామంలో చోటుచేసుకుంది.