మెదడులో కణతి తొలగించిన కేర్ డాక్టర్లు.. క్లిష్టతరమైన సర్జరీ విజయవంతం

హైదరాబాద్సిటీ, వెలుగు: మలక్‌పేట కేర్ హాస్పిటల్స్ వైద్య బృందం ఓ యువకుడి మెదడులో పెరిగిన ప్రాణాంతకమైన కణితిని విజయవంతంగా తొలగించారు. ఖమ్మానికి చెందిన 25 ఏండ్ల యువకుడు కొద్ది రోజులుగా వినికిడి శక్తి తగ్గిపోవడాన్ని గమనించాడు.