సెలవుల్లో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్

స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ సెలవులు తీసుకున్నారు. ఆయనకు శనివారం నుంచి ఈ నెల 31 వరకూ వ్యక్తిగత సెలవులు మంజూరు చేస్తూ సీఎస్ కే.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.