డీఈవో ఆఫీసుల్లో ఫైళ్లన్నీ ఆన్‌‌లైన్‌‌

డిస్ట్రిక్ట్‌‌ ఎడ్యుకేషన్‌‌ ఆఫీస్‌‌ (డీఈవో)ల్లో పారదర్శకత, జవాబుదారితనం, పనుల్లో వేగం పెంచేందుకు ఈ – ఆఫీసు పద్ధతిని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో జనవరి ఫస్ట్‌‌ నుంచి ఆయా ఆఫీసుల్లో ఫైల్స్‌‌ను ఆన్‌‌లైన్‌‌ చేయనున్నారు.